ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వస్తాయి పోతాయి కానీ టెంపర్ అనే సినిమా ఇచ్చే ఇంపాక్ట్ చాలాకాలం నిలుస్తుంది అని టెంపర్ ఆడియో వేడుకలో పూరీజగన్నాథ్ చెప్పాడు. ఆ మాటలు సినిమా చూశాక ప్రతీ ఒక్కరు నిజమని నమ్మారు. కానీ అన్ సీజన్ అవ్వడంతో సినిమా ఆశించిన కలెక్షన్స్ రాలేదు.
కానీ ఎన్టీఆర్ నటనకి మాత్రం నూటికి రెండొందల మార్కులు పడ్డాయి. అలాంటి నటనకి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రవైట్ అవార్డ్స్ వారు ఎన్టీఆర్ ని కనీసం నామినేట్ చేయకపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి అతిముఖ్యమైన మా అవార్డ్స్ వారు ఎన్టీఆర్ కి నటనకి మెచ్చారు.
టెంపర్ సినిమాలో అద్బుతమైన నటనకి గాను బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2015 అవార్డు ఇచ్చి ఎన్టీఆర్ నటనని గుర్తించడమే కాకుండా మిగిలిన అవార్డులకు సరైన సమాదానం ఇచ్చారు. ఎన్టీఆర్ కి ఈ అవార్డు దక్కడంతో అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు. మీరు ఎన్టీఆర్ కి విషెస్ చెప్పేయండి కింద కమెంట్ సెక్షన్ లో….
![]() |
| Thalaiva NTR No1 Always |